మస్కట్ ఎక్స్‌ప్రెస్ హైవేపై భారీగా స్తంభించిన ట్రాఫిక్
- September 04, 2019మస్కట్: కారు - ట్రక్ ఢీకొనడంతో మస్కట్ ఎక్స్‌ప్రెస్ వేపై ట్రాఫిక్ సమస్య తలెత్తింది. ఈ ఘటనలో పలువురికి గాయాలయినట్లు రాయల్ ఒమన్ పోలీస్ పేర్కొన్నారు. అల్ మవాలెహ్ బ్రిడ్జి ఎగ్జిట్ వద్ద ఈ ప్రమాదం జరిగిందని రాయల్ ఒమన్ పోలీస్ వివరించింది. ప్రమాదం కారణంగా ట్రాఫిక్ భారీగా స్తంభించిందనీ వాహనదారులు తగు జాగ్రత్తలు తీసుకోవాలనీ, ట్రాఫిక్ పోలీసుల సూచనలు పాటించాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.
తాజా వార్తలు
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్‌కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్‌లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ