అండర్19 వరల్డ్ కప్ లో 16 జట్లు
- January 08, 2016
బంగ్లాదేశ్ ఆతిథ్యమివ్వనున్న అండర్ 19 వరల్డ్ కప్ పాల్గొనే దేశాలను వాటి టీమ్ లను ఐసీసీ ఈ రోజు ప్రకటించింది. ఈ టోర్నీలో టైటిల్ కోసం పోటీ పడే 16 జట్లలో 9 టెస్టు ఆడే దేశాలు ఉండగా ఏడు సహచర, అనుబంధ జట్లు ఉన్నాయి. ఈ నెల 27 నుంచి ఫిబ్రవరి 14వ తేదీ వరకూ జరిగే ఈ టోర్నీకి సంబంధిచి 22 నుంచి ప్రాక్టీస్ మ్యాచ్ లు మొదలౌతాయని ఐసీసీ ప్రకటించింది.
తాజా వార్తలు
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు
- JEE మెయిన్స్ తుది ఫలితాలు వచ్చేశాయ్..
- ఏపీకి కేంద్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త
- కాంగ్రెస్ ప్రభుత్వంకు కేసీఆర్ డెడ్లైన్
- కరీంనగర్లో ఘనంగా 'కార్తికేయ జువెలరీస్' ప్రారంభోత్సవం
- యూఏఈలో ఉగ్రవాద సంస్థ భగ్నం: దేశ భద్రతను దెబ్బతీయాలన్న కుట్ర విఫలం
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!









