కొత్త సౌదీ వీసా విధానం సెప్టెంబర్ 27న ప్రకటన
- September 05, 2019సౌదీ అరేబియా:సౌదీ అరేబియా, అంతర్జాతీయ టూరిస్టుల్ని ఆకర్షించే క్రమంలో గేమ్ ఛేంజర్ ఇనీషియేటివ్‌ని ప్రారంభించనుంది. 50 దేశాలకు చెందిన వారికి ఉపయుక్తంగా వుండేలా కొత్త వీసా స్కీమ్‌ని అందుబాటులోకి తీసుకు రానున్నారు. ప్రస్తుతం ప్రభుత్వం నుంచి ఈ విషయమై అధికారిక సమాచారం లేకపోయినా, ఇండస్ట్రీ సోర్సెస్ సమాచారం ప్రకారం సౌదీ అరేబియా టూరిస్టుల్ని ఆకర్షించడానికి కీలకమైన నిర్ణయాల్ని ఈ నెలలోనే తీసుకోనున్నట్లు తెలుస్తోంది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం సెప్టెంబర్ 27న దీనికి సంబంధించి ఓ ప్రకటన రావొచ్చు.
తాజా వార్తలు
- ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై నీతి ఆయోగ్ సంచలన ప్రకటన
- హైదరాబాద్‌లో అనేక ప్రాంతాల్లో భారీ వర్షం
- CBSE పాఠశాలలు ఓపెన్-బుక్ పరీక్షలను నిర్వహిస్తాయా?
- స్లోవాక్ ప్రధానిపై హత్యాయత్నం.. తీవ్రంగా ఖండించిన ఖతార్
- వీసా కోసం లంచం...ఉద్యోగికి 4 ఏళ్ల జైలుశిక్ష
- గాజా భవిష్యత్తు. నెతన్యాహుపై క్యాబినెట్ అసంతృప్తి..!
- ఒమన్ ఎయిర్ వింటర్ షెడ్యూల్ పొడిగింపు
- ఏపీలో సంక్షేమ పథకాల అమలుకు నిధులు విడుదల
- ఉద్యోగులకు ఎమిరేట్స్ బోనస్. ప్రైవేట్ కంపెనీలు అనుసరిస్తాయా?
- ఏపీ ఎన్నికల ఫలితాలపై రూ.కోట్లలో బెట్టింగ్‌లు