చనిపోయిన తిమింగలం ని ఒడ్డుకి చేర్చిన కోస్ట్ గార్డ్స్
- September 05, 2019బహ్రెయిన్ కింగ్‌డమ్‌లోని నార్త్‌వెస్ట్ కోస్ట్‌కి కొట్టుకు వచ్చిన డెడ్ తిమింగలం ని కోస్ట్‌గార్డ్ టీమ్ ఒడ్డుకి చేర్చింది. అరేబియన్ గల్ఫ్ సముద్రంలో అతి పెద్ద జలాచరాలైన బలీన్ వేల్‌గా దీన్ని గుర్తించామని సుప్రీం కౌన్సిల్ ఫర్ ఎన్విరాన్మెంట్ యాక్టింగ్ డైరెక్టర్ ఆఫ్ బయో డైవర్సిటీ నూఫ్ అల్ వాస్మి చెప్పారు. ఈ వేల్స్ సుమారు 30 మీటర్ల వరకు పెరుగుతాయని వివరించారాయన. ప్రస్తుతం చనిపోయిన వేల్ పొడవు 16 మీటర్లు. వీటికి దంతాలు వుండవనీ, ఇవి కేవలం ఫిల్టర్ ఫీడర్స్ అనీ తెలిపారు నూఫ్ అల్ వాస్మి. అరుదైన జలచరాలకు కీడు చేసేలా ఫిషింగ్ మెథడ్స్ వినియోగించడమే ఇలాంటి దారుణాలకి కారణమని పర్యావరణ ప్రేమికులు అభిప్రాయపడుతున్నారు.
తాజా వార్తలు
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్‌కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్‌లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి