దుబాయ్ ట్యాక్సీలలో ఫ్రీ వైఫై
- September 06, 2019
రోడ్స్ అండ్ ట్రాన్స్‌పోర్ట్ అథారిటీ (ఆర్‌టిఎ), దుబాయ్ ట్యాక్సీల్లో ఉచిత వైఫై మరియు ఇతర డిజిటల్ సర్వీసుల ప్రక్రియను టెక్ ట్యాక్సీ ఈనీషియేటివ్ పేరుతో ప్రారంభించింది. ఇ-హెయిలింగ్ ట్యాక్సీ సర్వీస్ హలా - కరీమ్ లాంచ్‌తో స్మార్ట్ సిటీ డ్రైవ్‌ని ఈ కొత్త డిజిటల్ సర్వీసెస్ మరింత బలోపేతం చేస్తాయని ఆర్‌టిఎ పేర్కొంది. అన్ని ట్యాక్సీలలోనూ టెక్ ట్యాక్సీ ఇనీషియేటివ్‌ని అమల్లోకి తెస్తారు. తద్వారా స్మార్ట్ ఫోన్స్‌ని వినియోగదారులు వైఫైతో కనెక్ట్ చేసుకోవడానికి వీలవుతుంది. అనంతరం ట్యాక్సీ కనెక్ట్‌ని యాక్సెస్ చేస్తూ డిజిటల్ సర్వీసెస్‌ని పొందడానికి వీలుంటుంది. ప్రయాణీకులు తాను ప్రయాణిస్తున్న మార్గాన్ని సైతం ట్రాక్ చేసేందుకు మరింత సులభతరమవుతుందని ఆర్‌టిఎ వర్గాలు వెల్లడిస్తున్నాయి.
తాజా వార్తలు
- ముగ్గురు ఆసియన్లపై బహ్రెయిన్ లో విచారణ ప్రారంభం..!!
- సీజింగ్ వాహనాలు వేలం..సౌమ్ అప్లికేషన్ ద్వారా బిడ్డింగ్..!!
- ఒమన్ లో ఆరుగురు అరబ్ జాతీయులు అరెస్టు..!!
- జెడ్డా ఆకాశంలో నిప్పులుగక్కిన ఫైటర్ జెట్స్..!!
- కువైట్ లో ట్రాఫిక్ చట్టాలపై అవగాహన..!!
- ఆన్లైన్ పిల్లల లైంగిక వేధింపులు..188 మంది అరెస్టు..!!
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!