వచ్చే నెలలో పూర్తి కానున్న కోస్టల్ రోడ్
- September 06, 2019
మస్కట్: ముసాందమ్ గవర్నరేట్‌లోని ఖసబ్ కోస్టల్ రోడ్ గ్యాంగ్ వే అక్టోబర్ చివరి నాటికి పూర్తయ్యే అవకాశం వున్నట్లు ముసాందం గవర్నర్స్ కార్యాలయం ఓ ప్రకటనలో పేర్కొంది. విలాయత్ ఆఫ్ ఖసబ్‌లో నిర్మితమవుతున్న రోడ్ ప్రాజెక్ట్‌ని గవర్నర్ పర్యవేక్షించారని, సుమారు 1.5 కిలోమీటర్ల మేర ఆయన పరిస్థితిని తెలుసుకున్నారని తెలుస్తోంది. 2015 ఫిబ్రవరి 10న ఈ ్పఆజెక్ట్ ప్రారంభమయ్యింది. ఈ రోడ్డు పూర్తయితే ఒమన్‌లోని టూరిజం మరియు కామర్స్ సెక్టార్‌కి మరింత ఊతం లభించినట్లవుతుంది. 40 మిలియన్ ఒమన్ రియాల్స్ ఖర్చుతో ఈ ప్రాజెక్టుని చేపట్టారు.
తాజా వార్తలు
- ముగ్గురు ఆసియన్లపై బహ్రెయిన్ లో విచారణ ప్రారంభం..!!
- సీజింగ్ వాహనాలు వేలం..సౌమ్ అప్లికేషన్ ద్వారా బిడ్డింగ్..!!
- ఒమన్ లో ఆరుగురు అరబ్ జాతీయులు అరెస్టు..!!
- జెడ్డా ఆకాశంలో నిప్పులుగక్కిన ఫైటర్ జెట్స్..!!
- కువైట్ లో ట్రాఫిక్ చట్టాలపై అవగాహన..!!
- ఆన్లైన్ పిల్లల లైంగిక వేధింపులు..188 మంది అరెస్టు..!!
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!