కారులో అసభ్యకర ప్రవర్తన: యువకుడు, బాలిక అరెస్ట్‌

- September 10, 2019 , by Maagulf
కారులో అసభ్యకర ప్రవర్తన: యువకుడు, బాలిక అరెస్ట్‌

కువైట్‌ సిటీ: క్రిమినల్‌ సెక్యూరిటీ సెక్టార్‌ అధికారులు, ఓ యువకుడ్ని అలాగే ఓ బాలికని అరెస్ట్‌ చేశారు. ఓ వాహనం పక్కన అసభ్యకరమైన రీతిలో ఇద్దరూ ప్రవర్తించారు. దీనికి సంబంధించిన ఓ వీడియో సోసల్‌ మీడియాలో పోస్ట్‌ అయ్యింది. అరెస్ట్‌ చేసిన నిందితుల్ని సంబంధిత అథారిటీస్‌కి అప్పగించారు. నిందితులపై చట్టపరమైన చర్యలు ఉంటాయని అధికారులు తెలిపారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com