150 కిలోల పాడైపోయిన ఫిష్ స్వాధీనం
- September 19, 2019
బహ్రెయిన్: అగ్రికల్చర్ మరియు మెరిటైమ్ వెల్త్ ఏజెన్సీకి చెందిన డిపార్ట్మెంట్ ఆఫ్ మెరిటైమ్ సూపర్విజన్ టీమ్, 150 కిలోల పాడైపోయిన చేపల్ని మనామా సెంట్రల్ మార్కెట్ నుంచి స్వాధీనం చేసుకున్నారు. రెగ్యులర్ ఇన్స్పెక్షన్ క్యాంపెయిన్‌లో ఈ పాడైపోయిన ఫిష్‌ని గుర్తించారు. వినియోగదారులు, చేపల్ని కొనుగోలు చేసేముందు అప్రమత్తంగా వుండాలని ఈ సందర్భంగా అధికారులు సూచించారు. మరోపక్క, మనామా సెంట్రల్ మార్కెట్‌కి సంబంధించి ఫిష్ మార్కెట్ రివాంప్ పనులు 40 శాతం పూర్తయినట్లు అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ సీజన్ 14 వచ్చేసింది..!!
- వరల్డ్ టాప్ 10 సురక్షితమైన దేశాలలో ఒమన్..!!
- కువైట్ లో "దిస్ ఈస్ యువర్ రోల్" ప్రారంభం..!!
- బహ్రెయిన్, ఇండియా మధ్య లీగల్, ట్యాక్స్ సహకారం..!!
- ఒమన్‌తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..