వాహనాల దొంగతనం కేసులో 10 మంది అరెస్ట్
- September 19, 2019మస్కట్: ఒమన్‌లో వాహనాల దొంగతనాలకు పాల్పడుతున్న 10 మంది వ్యక్తుల్ని అరెస్ట్ చేసినట్లు రాయల్ ఒమన్ పోలీస్ వెల్లడించింది. కీస్‌ని రీ-ప్రోగ్రామింగ్ చేయడం ద్వారా నిందితులు వాహనాల్ని దొంగిలిస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు. వాహనాల నిర్వహణలో వాహనదారులు అప్రమత్తంగా వుండాలని పోలీసులు సూచించారు. కార్ల దొంగతనాలకు సంబంధించి అందిన ఫిర్యాదుల నేపథ్యంలో అత్యంత పకడ్బందీగా ఆపరేషన్ నిర్వహించి 10 మంది వ్యక్తుల్ని అదుపులోకి తీసుకున్నామని రాయల్ ఒమన్ పోలీస్ ఓ ప్రకటనలో పేర్కొంది.
తాజా వార్తలు
- అద్భుతంగా 'వరల్డ్ తెలుగు కన్సార్టియం' అంతర్జాల సమావేశం
- లండన్‌లో కత్తిపోట్లు..పలువురికి గాయాలు
- ఈసీ నిషేధం పై స్పందించిన కేసీఆర్..
- ‘వందే భారత్’ మెట్రో ఫస్ట్ లుక్
- రెండేళ్ల పాటు కాలేజీ విద్యార్థులకు ఉచిత ట్రాన్స్ పోర్ట్
- త్వరలో DXB విమానాశ్రయం మూసివేత?
- కొన్ని ప్రాంతాలలో దుమ్ము తుఫాను.. హెచ్చరిక జారీ
- భారీ వర్షాల తర్వాత 30% పెరిగిన ప్రీమియంలు..!
- కువైట్‌లో విద్యుత్ కోతలపై ఆందోళనలు..!
- పాలస్తీనా రాష్ట్రానికి అంతర్జాతీయ గుర్తింపు..సౌదీ క్యాబినెట్ పిలుపు..!