దోహా లో లాంఛనంగా ప్రారంభించిన 'QPL 11' టోర్నీ
- September 19, 2019
ఖతార్:దోహా లో గత పది సంవత్సరాల నుండి అన్ని దేశాల టీంలకు క్రికెట్ టోర్నమెంట్ QPL ఖతార్ ప్రీమియర్ లీగ్ నిర్వహిస్తూ అలాగే QPL 11 సీజన్ కు స్వాగతం పలుకుతూ ఇండియన్ హైదరాబాద్ స్పైసీస్ హోటల్ లో కేక్ కట్ చేస్తూ QPL సిరాజ్ అన్సారీ(డైరెక్టర్) QPL మ్యానేజ్మెంట్ వారి ఆధ్వర్యంలో సంబరాలు జరిపారు.ఈ సందర్భంగా కార్యక్రమానికి అతిధిగా ప్రముఖలను మరియు ఖతార్ లో సేవలందిస్తున్నవారికి QPL తరుపున మెమోంటోస్ తో సత్కరించటం జరిగింది.ఈ కార్యక్రమంలో సుందరిగిరి శంకర్(TGS-అధ్యక్షుడు),నర్సన్న(తెరాస-ఉపాధ్యక్షుడు)పాల్గొన్నారు.
--రాజ్ కుమార్ వనంబత్తిన(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)
తాజా వార్తలు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ సీజన్ 14 వచ్చేసింది..!!
- వరల్డ్ టాప్ 10 సురక్షితమైన దేశాలలో ఒమన్..!!
- కువైట్ లో "దిస్ ఈస్ యువర్ రోల్" ప్రారంభం..!!
- బహ్రెయిన్, ఇండియా మధ్య లీగల్, ట్యాక్స్ సహకారం..!!
- ఒమన్‌తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..
- నటుడు రోబో శంకర్ మృతి..