సౌదీ నేషనల్‌ డే: ఫెస్టివిటీస్‌ ప్రారంభం

- September 20, 2019 , by Maagulf
సౌదీ నేషనల్‌ డే: ఫెస్టివిటీస్‌ ప్రారంభం

దుబాయ్‌: జెడ్డా ప్రావిన్స్‌లో కింగ్‌డమ్‌ నేషనల్‌ డే సెలబ్రేషన్స్‌ అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. సెప్టెంబర్‌ 23వ తేదీ నేషనల్‌ డే కాగా, అప్పుడే సంబరాలు మిన్నంటాయి. కోర్నిచ్‌ రోడ్‌లోని ప్రిన్స్‌ మొహమ్మద్‌ బిన్‌ అబ్దుల్‌ అజీజ్‌ స్ట్రీట్‌లో ఫెస్టివిటీస్‌ని ప్రారంభించారు. ఫైర్‌ వర్క్స్‌తో ఈ సెలబ్రేషన్స్‌ చూపరుల్ని మరింతగా ఆకట్టుకున్నాయి. జిజాన్‌లో హెరిటేజ్‌ షో అందర్నీ ఆకట్టుకుంది. సౌదీ ఆర్ట్‌ మరియు ఫొటోగ్రఫీ ఇక్కడ ప్రధాన ఆకర్షణగా నిలిచింది. సౌదీ నేషనల్‌ డే సందర్భంగా ఐదు రోజులపాటు స్పెషల్‌ ఈవెంట్స్‌ జరుగుతాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com