కువైట్‌లో రెడ్ సిగ్నల్ ఉల్లంఘనులు రోజుకి 600 మంది
- September 26, 2019
కువైట్: ప్రతిరోజూ సుమారు 600 మంది మహిళలు, పురుషులు రెడ్ ట్రాఫిక్ సిగ్నల్‌ని జంప్ చేస్తున్నట్లు గణాంకాలు చెబుతున్నారు. వీటిల్లో ప్రతి గంటకీ 25 సీరియస్ ఉల్లంఘనలు చోటు చేసుకుంటున్నాయి. ట్రాఫిక్ ప్లానింగ్ మరియు రీసెచ్చ్ డిపార్ట్మెంట్ ఆఫ్ జనరల్ ట్రాఫిక్ డిపార్ట్మెంట్ 2019లో (జనవరి నుంచి ఆగస్ట్ చివరి వరకు) మొత్తం 145,000 ట్రాఫిక్ ఉల్లంఘనల్ని రికార్డ్ చేసింది. వీటిల్లో మహిళా ఉల్లంఘనుల సంఖ్య 38,000గా వుంది. ఇన్‌డైరెక్ట్ ఉల్లంఘనలు 125,000 వరకు వున్నాయి. సుమారు 7.25 మిలియన్ దినార్స్ జరీమానాల రూపంలో ఉల్లంఘనులు చెల్లించారు.
తాజా వార్తలు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ సీజన్ 14 వచ్చేసింది..!!
- వరల్డ్ టాప్ 10 సురక్షితమైన దేశాలలో ఒమన్..!!
- కువైట్ లో "దిస్ ఈస్ యువర్ రోల్" ప్రారంభం..!!
- బహ్రెయిన్, ఇండియా మధ్య లీగల్, ట్యాక్స్ సహకారం..!!
- ఒమన్‌తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..
- నటుడు రోబో శంకర్ మృతి..