వెదర్ అప్డేట్: ఒమన్‌లోని పలు ప్రాంతాల్లో వర్షం కురిసే అవకాశం
- October 03, 2019
మస్కట్: ఒమన్‌లో పలు చోట్ల వర్షాలు కురిసే అవకాశం వున్నట్లు పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ ఏవియేషన్ పేర్కొంది. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ మిటియరాలజీ వెల్లడించిన వివరాల ప్రకారం, వాతావరణం చాలావరకు ప్రశాంతంగానే వుంటుందనీ, కొన్ని చోట్ల ఆకస్మికంగా ఏర్పడే మేఘాల కారణంగా వర్షం కురిసే అవకాశం వుందని తెలుస్తోంది. హజార్ మౌంటెయిన్స్, పరిసర ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం వుంది. శుక్రవారం కూడా పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయి. ప్రధానంగా ముసాందామ్ మరియు అల్ హజార్ మౌంటెయిన్స్‌లో వర్షాలు కురిసే అవకాశం వుంది.
తాజా వార్తలు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ సీజన్ 14 వచ్చేసింది..!!
- వరల్డ్ టాప్ 10 సురక్షితమైన దేశాలలో ఒమన్..!!
- కువైట్ లో "దిస్ ఈస్ యువర్ రోల్" ప్రారంభం..!!
- బహ్రెయిన్, ఇండియా మధ్య లీగల్, ట్యాక్స్ సహకారం..!!
- ఒమన్‌తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..
- నటుడు రోబో శంకర్ మృతి..