మస్కట్‌లో రోడ్డు మూసివేత
- October 03, 2019
మస్కట్: సహ్వా టవర్ రౌండెబౌట్ తర్వాత సల్తాన్ కబూస్ రోడ్డుని పాక్షికంగా మూసివేస్తారు. గురువారం నుంచి ఆది వారం వరకు ఈ పాక్షిక రోడ్డు మూసివేత అమల్లో వుంటుందని మస్కట్ మునిసిపాలిటీ వెల్లడించింది. రాయల్ ఒమన్ పోలీస్ ట్రాఫిక్ డిపార్ట్‌మెంట్‌తోపాటు, మస్కట్ మునిసిపాలిటీ ఈ రోడ్డు మూసివేత గురించి ప్రకటన చేశాయి. రెగ్యులర్ మెయిన్టెనెన్స్ వర్క్ నిమిత్తం రోడ్డుని పాక్షికంగా మూసివేస్తున్నామనీ, వాహనదారులు ట్రాఫిక్ ఇన్‌స్ట్రక్షన్స్‌కి తగ్గట్టుగా వాహనాలు నడపాల్సి వుంటుందని మునిసిపాలిటీ సూచించింది.
తాజా వార్తలు
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ సీజన్ 14 వచ్చేసింది..!!
- వరల్డ్ టాప్ 10 సురక్షితమైన దేశాలలో ఒమన్..!!
- కువైట్ లో 'దిస్ ఈస్ యువర్ రోల్' ప్రారంభం..!!
- బహ్రెయిన్, ఇండియా మధ్య లీగల్, ట్యాక్స్ సహకారం..!!
- ఒమన్‌తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..