లిక్కర్ విక్రయం: ఇండియన్ అరెస్ట్
- October 04, 2019
కువైట్: ఫర్వానియా పోలీస్, ఓ భారత వలసదారుడ్ని అరెస్ట్ చేశారు. స్థానికంగా తయారు చేసిన అలాగే ఇంపోర్ట్ చేసిన ఆల్కహాల్‌ని నిందితుడు కలిగి వుండడం, విక్రయిస్తుండడం వంటి అభియోగాల మేరకు అతన్ని అరెస్ట్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు. ట్రాఫిక్ చట్టం ఉల్లంఘన నేపథ్యంలో తొలుత నిందితుడ్ని జిలీబ్ అల్ షుయోక్‌లో అరెస్ట్ చేశారు. విచారణలో, నిందితుడు తాను ఆల్కహాల్‌ని విక్రయిస్తున్నట్లు పేర్కొన్నాడు. నిందితుడితోపాటు, అతను ఎవరికైతే ఆల్కహాల్ సరఫరా చేస్తున్నాడో అతన్నీ అదుపులోకి తీసుకున్న పోలీసులు, జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ డ్రగ్స్ అండ్ ఆల్కహాల్ కంట్రోల్‌కి రిఫర్ చేశారు.
తాజా వార్తలు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ సీజన్ 14 వచ్చేసింది..!!
- వరల్డ్ టాప్ 10 సురక్షితమైన దేశాలలో ఒమన్..!!
- కువైట్ లో "దిస్ ఈస్ యువర్ రోల్" ప్రారంభం..!!
- బహ్రెయిన్, ఇండియా మధ్య లీగల్, ట్యాక్స్ సహకారం..!!
- ఒమన్‌తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..
- నటుడు రోబో శంకర్ మృతి..