ముసాఫ్ఫా బ్రిడ్జ్ టోల్గేట్ రీ-లొకేషన్
- October 10, 2019అబుదాబీ: అబుదాబీ టోల్‌గేట్స్ ఆపరేషన్స్ ప్రారంభానికి కొద్ది రోజులు ముందు డిపార్ట్మెంట్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్, ముసాఫ్ఫా బ్రిడ్జి టోల్గేట్ రీలొకేషన్‌పై ప్రకటన విడుదల చేసింది. అబుదాబీ గేట్ ఏరియా ప్రాంతం వద్దకు ముసాఫ్ఫా బ్రిడ్జి టోల్‌గేట్‌ని తరలించనున్నారనీ, ట్రాఫిక్ సమస్యల్ని తగ్గించేందుకే ఈ నిర్ణయం తీసుకుంటున్నారనీ తెలుస్తోంది. కాగా, అబుదాబీ ఐలాండ్‌లోకి వచ్చి, వెళ్ళే వాహనాల సంఖ్య 44,000గా వుందనీ, ఇందులో 24,000 సిటీలోకి ఎంటర్ అవుతుండగా, 20,000 ఎగ్జిట్ అవుతున్నాయనీ డిపార్ట్మెంట్ పేర్కొంది.
తాజా వార్తలు
- శ్రీవారి దర్శనం..వీఐపీ టికెట్లు పునఃప్రారంభం
- 20 ఆటోమేకర్ల నుండి వాహనాల దిగుమతిపై సౌదీ నిషేధం
- కారులో యువతి డ్యాన్స్.. డ్రైవర్‌పై బహిష్కరణ వేటు
- ఎయిర్ టాక్సీలు.. త్వరలో పైలట్ల నియామకం
- యూఏఈలో హెల్త్ సర్వే ప్రారంభం
- జోర్డాన్‌ను సందర్శించనున్న హెచ్ఎం సుల్తాన్
- ఏడు రెసిడెన్షియల్ భవనాలకు పవర్ డిస్కనెక్ట్
- బెంగళూరు: రేవ్ పార్టీలో తెలుగు రాష్ట్రాలకు చెందిన 100 మంది ప్రముఖలు అరెస్ట్
- సీఎం రేవంత్ ప్రభుత్వం సంచలన నిర్ణయాలు ఇవే..
- లోయలో పడ్డ వాహనం...17 మంది మృతి