రోడ్డు ప్రమాదం: ఇద్దర్ని ఎయిర్ లిఫ్ట్ చేసిన అధికారులు
- October 12, 2019
అబుదాబీ: ఓ వాహనం ఓవర్‌టర్న్ అవడంతో రోడ్డు ప్రమాదం చోటు చేసుకోగా, ఇద్దరు ఎమిరేటీలకు తీవ్రగాయాలయ్యాయి. వీరిని వెంటనే ఎయిర్ అంబులెన్స్ ద్వారా హుటాహుటిన ముఫ్రాక్ హాస్పిటల్‌కి తరలించినట్లు అబుదాబీ పోలీస్ వెల్లడించింది. అబుదాబీలోని అల్ వత్బా ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. సెంట్రల్ ఆపరేషన్స్ డిపార్ట్మెంట్ నుంచి కంట్రోల్ రూమ్‌కి సమాచారం అందగానే, సంఘటనా స్థలానికి సహాయ బృందాలు చేరుకుని, బాధితుల్ని ఆసుపత్రికి తరలించడం జరిగింది. ప్రస్తుతం బాధితులకు ఆసుపత్రిలో చికిత్స అందుతోంది.
తాజా వార్తలు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ సీజన్ 14 వచ్చేసింది..!!
- వరల్డ్ టాప్ 10 సురక్షితమైన దేశాలలో ఒమన్..!!
- కువైట్ లో "దిస్ ఈస్ యువర్ రోల్" ప్రారంభం..!!
- బహ్రెయిన్, ఇండియా మధ్య లీగల్, ట్యాక్స్ సహకారం..!!
- ఒమన్‌తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..
- నటుడు రోబో శంకర్ మృతి..