ఫ్లూ వ్యాక్సిన్ షాట్లు వేయించుకోమంటూ కోరుతున్న యూఏఈ మినిస్ట్రీ
- October 13, 2019
వాతావరణం మార్పు కారణంగా ఫ్లూ బాగా విస్తరిస్తోంది. ఇది వారి వారి రోగనిరోధక శక్తి పై ఆధారబడి తీవ్రతను కలిగిఉంటుంది కాబట్టి ఆరు నెలలు దాటిన పిల్లల నుండి అన్ని వయసులవారు వేసుకోవచ్చు అని; వెంటనే 'ఫ్లూ షాట్స్' ను దగ్గరలోని ఆసుపత్రిలో వేయించుకోవలసిందిగా ప్రజలను కోరిన యూఏఈ లోని ఆరోగ్య మరియు నివారణ మంత్రిత్వ శాఖ.
ఈ 'ఫ్లూ షాట్స్' ఎమిరాతీలకు, ఐదు సంవత్సరాల లోపు పిల్లలకు, వృద్ధులు, ఆరోగ్య కార్యకర్తలు, గర్భిణీ స్త్రీలు మరియు దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారికి ఉచితంగా లభిస్తాయి. తక్కినవారు దిర్హామ్స్ 20 లేదా అంతకంటే ఎక్కువ నామమాత్రపు సేవా ఛార్జీని చెల్లించి దగ్గర్లోని ఆసుపత్రిలో ఈ ఫ్లూ వ్యాక్సిన్ షాట్లు వేయించుకోవచ్చు అని Dr Badreyya Al Harmi, (Director of public health protection department at DHA) తెలిపారు.
తాజా వార్తలు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ సీజన్ 14 వచ్చేసింది..!!
- వరల్డ్ టాప్ 10 సురక్షితమైన దేశాలలో ఒమన్..!!
- కువైట్ లో "దిస్ ఈస్ యువర్ రోల్" ప్రారంభం..!!
- బహ్రెయిన్, ఇండియా మధ్య లీగల్, ట్యాక్స్ సహకారం..!!
- ఒమన్‌తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..
- నటుడు రోబో శంకర్ మృతి..