ఇండియన్ గ్యారేజీ కార్మికులపై దాడి
- October 17, 2019
కువైట్: ఇద్దరు ఇండియన్ గ్యారేజీ వర్కర్స్‌పై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. ఈ మేరకు బాధిత గ్యారేజీ వర్కర్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అబు హలీఫా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన బాధితులు, నిందితుల్లో ఒకరు మిలిటరీ యూనిఫామ్ ధరించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. కారు రిపెయిర్ విషయమై తలెత్తిన వివాదమే ఈ ఘటనకు కారణమని పోలీసులు పేర్కొంటున్నారు. దాడికి సంబంధించి సిసిటీవీ కెమెరాలో అంతా రికార్డ్ అయి వుందని బాధితులు చెబుతున్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, విచారణ చేపట్టారు.
తాజా వార్తలు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ సీజన్ 14 వచ్చేసింది..!!
- వరల్డ్ టాప్ 10 సురక్షితమైన దేశాలలో ఒమన్..!!
- కువైట్ లో "దిస్ ఈస్ యువర్ రోల్" ప్రారంభం..!!
- బహ్రెయిన్, ఇండియా మధ్య లీగల్, ట్యాక్స్ సహకారం..!!
- ఒమన్‌తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..
- నటుడు రోబో శంకర్ మృతి..