ప్రైవేట్ ఐలాండ్ గెల్చుకున్న భారత వలసదారుడు
- October 17, 2019దుబాయ్‌లో తల్లిదండ్రులతో కలిసి నివసిస్తున్న ఓ వలసదారుడు, కెనడాలోని ఆరు ఎకరాల ఐలాండ్‌ని గెల్చుకున్నాడు. డిజిటల్ ఓన్లీ లైఫ్ స్టైల్ బ్యాంక్ - ఎమిరేట్స్ ఎన్‌బిడి నిర్వహించిన విన్ ఎ ప్రైవేట్ ఐలాండ్ కాంటెస్ట్‌లో విజేతగా నిలిచారు భారతీయ మూలాలున్న పోర్చుగీస్ జాతీయుడు బ్రెండన్ లోపెస్. కాగా, కెనడాలోని నోవా స్కోటియాలో ఈ ఐలాండ్ వుంది. దీని వైశాల్యం ఐదు ఫుట్ బాల్ ఫీల్డ్స్ అంత వుంటుందని అంచనా. ఇప్పటిదాకా తనకు సొంతంగా ఓ ఇల్లు లేదనీ, తన తల్లిదండ్రులతో కలిసి నివసిస్తున్నాననీ, తను ఓ ఐలాండ్ సొంతమవడం ఆశ్చర్యంగా వుందని లోపెస్ చెప్పారు.
తాజా వార్తలు
- తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల ఉపసంహరణ గడువు..
- జైపూర్, నాగ్‌పూర్, గోవా విమానాశ్రయాలకు బాంబు బెదిరింపులు
- రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
- ఖతార్ లో రేపట్నుంచి భారీ వర్షాలు..!
- ఆన్లైన్ పేమెంట్స్ కు రెంటర్స్ ప్రాధాన్యం..!
- కువైట్ నుంచి తగ్గిన ప్రవాసుల రెమిటెన్స్
- యూఏఈలో ఈ వారం భారీ వర్షాలు..!
- సౌదీలో 10% పెరిగిన పర్యాటకుల సంఖ్య
- 250 గంటలపాటు బురదలోనే.. చివరకు సేఫ్..!
- IPLలో చరిత్ర సృష్టించిన ఎంఎస్ ధోని..