ప్రైవేట్ సిక్ లీవ్స్‌కి 2 కువైటీ దినార్స్ స్టాంప్ తప్పనిసరి
- October 18, 2019
కువైట్: ప్రైవేట్ మెడికల్ ఎస్టాబ్లిష్మెంట్స్ ఎండార్స్ చేసే సిక్ లీవ్స్‌కి 2 కువైటీ దినార్స్‌ని ఛార్జ్ చేస్తున్నట్లు మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ వెల్లడించింది. ఈ ఆథరైజేషన్ ప్రాసెస్‌లో సిక్ లీవ్ ఎగ్జామినేషన్, సంబంధిత డాక్టర్ సిగ్నేచర్ కన్ఫర్మేషన్, వాలిడిటీ ఆఫ్ మెడికల్ లైసెన్సెస్ వంటివి భాగంగా వుంటాయి. 2 కువైటీ దినార్స్ స్టాంప్ లేకుండా జారీ చేసే సిక్ లీవ్స్ని అధికారికంగా ఆమోదించే అవకాశం లేదని మినిస్ట్రీ స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ సీజన్ 14 వచ్చేసింది..!!
- వరల్డ్ టాప్ 10 సురక్షితమైన దేశాలలో ఒమన్..!!
- కువైట్ లో 'దిస్ ఈస్ యువర్ రోల్' ప్రారంభం..!!
- బహ్రెయిన్, ఇండియా మధ్య లీగల్, ట్యాక్స్ సహకారం..!!
- ఒమన్‌తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..