ఎయిర్‌పోర్ట్‌లో ఫేక్ 100 ఫిల్స్ కాయిన్స్ స్వాధీనం
- October 18, 2019
కువైట్: 100 ఫిల్స్ ఫేక్ కాయిన్స్‌ని కువైట్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ 2000 కువైటీ దినార్స్ వుంటుందని అధికారులు పేర్కొన్నారు. ఓ ఆసియా దేశం నుంచి కార్గో ద్వారా ఈ ఫేక్ కాయిన్స్ దేశంలోకి వచ్చినట్లు అధికారులు వివరించారు. కువైట్‌లో ఇలా జరగడం ఇదే తొలిసారి అని, ఫేక్ కాయిన్స్‌ని గుర్తించడం కష్టంగా మారిందనీ, వీటి మొత్తం బరువు 127 కేజీలు వుందని అధికారులు తెలిపారు. జనరల్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ కస్టమ్స్ డైరెక్టర్ జనరల్ జమాల్ అల్ జలవి, కస్టమ్స్ అధికారుల్ని ఈ సందర్భంగా అభినందించారు.
తాజా వార్తలు
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ సీజన్ 14 వచ్చేసింది..!!
- వరల్డ్ టాప్ 10 సురక్షితమైన దేశాలలో ఒమన్..!!
- కువైట్ లో 'దిస్ ఈస్ యువర్ రోల్' ప్రారంభం..!!
- బహ్రెయిన్, ఇండియా మధ్య లీగల్, ట్యాక్స్ సహకారం..!!
- ఒమన్‌తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..