ఆహార సమృద్ధిలో ఒమన్‌కి అగ్రస్థానం
- October 19, 2019
మస్కట్: సుల్తానేట్, అరబ్ దేశాల్లో ఫస్ట్ ప్లేస్‌ని సొంతం చేసుకుంది.. ఆహార సమృద్ధి విభాగంలో. ఫుడ్ సెక్యూరిటీ విభాగంలో ఒమన్‌కి మూడో స్థానం దక్కింది. ప్రపంచ వ్యాప్తంగా లెక్కల్ని తీసుకుంటే ఒమన్‌కి 29వ ర్యాస్త్రంయక్ ఫుడ్ సెక్యూరిటీలో దక్కింది. మొత్తం 113 దేశాలు ఈ లిస్ట్‌లో పోటీ పడ్డాయి. మినిస్ట్రీ ఆఫ్ అగ్రిక్లచర్ అండ్ ఫిషరీస్ వెల్లడించిన వివరాల ప్రకారం, సుల్తానేట్ ఫుడ్ ప్రొడక్షన్ 2018లో అన్ని విభాగాల్లోనూ వృద్ధి చెందింది. ఈ వృద్ధి 59 శాతంగా వుంది. ప్లాంట్ ప్రొడక్షన్ 12.5 శాతం పెరిగింది. యానిమల్ ప్రొడక్షన్ 8 శాతం పెరిగింది. ఒమన్ జీడీపీలో ఫుడ్ సెక్టార్ 2.2 శాతంగా వుంది.
తాజా వార్తలు
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ సీజన్ 14 వచ్చేసింది..!!
- వరల్డ్ టాప్ 10 సురక్షితమైన దేశాలలో ఒమన్..!!
- కువైట్ లో 'దిస్ ఈస్ యువర్ రోల్' ప్రారంభం..!!
- బహ్రెయిన్, ఇండియా మధ్య లీగల్, ట్యాక్స్ సహకారం..!!
- ఒమన్‌తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..