పుకార్ల పై అమితాబ్ సీరియస్
- October 19, 2019
బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ తీవ్ర అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్నారంటూ సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. దీంతో ఆయన అభిమానుల్లో ఆందోళన నెలకొంది. ఈ క్రమంలో అమితా సోషల్ మీడియా వేదికగా తన ఆరోగ్యం గురించి వస్తున్న రూమర్స్ పై స్పందించారు.
"ఆరోగ్యానికి సంబంధించిన విషయాలను వ్యక్తిగతంగా ఉంచుకోవడం అనేది ప్రతిఒక్కరి హక్కు. వేరొకరి ఆరోగ్యం గురించి తప్పుగా వార్తలు సృష్టించడం చట్టవిరుద్ధం. ఈ విషయాన్ని అర్థం చేసుకుని ప్రతిఒక్కరూ గౌరవించండి. నా మీద ప్రేమ చూపించిన వారితోపాటు నాకోసం పూజలు చేసిన ప్రతిఒక్కరికి నా ధన్యవాదాలు" అని ట్వీట్ చేశారు
తాజా వార్తలు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ సీజన్ 14 వచ్చేసింది..!!
- వరల్డ్ టాప్ 10 సురక్షితమైన దేశాలలో ఒమన్..!!
- కువైట్ లో "దిస్ ఈస్ యువర్ రోల్" ప్రారంభం..!!
- బహ్రెయిన్, ఇండియా మధ్య లీగల్, ట్యాక్స్ సహకారం..!!
- ఒమన్‌తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..
- నటుడు రోబో శంకర్ మృతి..