ఒమన్‌లోని కసబ్‌కి 146 కిలోమీటర్ల దూరంలో భూకంపం
- October 22, 2019
మస్కట్: సదరన్ ఇరాన్లో 5.5 తీవ్రతతో స్వల్ప భూకంపం సంభవించింది. ఒమన్ కాలమానం ప్రకారం మధ్యాహ్నం 2.58 నిమిషాలకు ఈ భూకంపం సంభవించినట్లు సుల్తాన్ కబూస్ యూనివర్సిటీ (ఎస్క్యుయు) సిస్మాలాజికల్ సెంటర్ వెల్లడించింది. భూకంప కేంద్రం ఒమన్‌లోని ముసాందం ప్రాంతంలోగల ఖసబ్ ప్రాంతానికి 146 కిలోమీటర్ల దూరంలో వున్నట్లు అధికారులు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ సీజన్ 14 వచ్చేసింది..!!
- వరల్డ్ టాప్ 10 సురక్షితమైన దేశాలలో ఒమన్..!!
- కువైట్ లో "దిస్ ఈస్ యువర్ రోల్" ప్రారంభం..!!
- బహ్రెయిన్, ఇండియా మధ్య లీగల్, ట్యాక్స్ సహకారం..!!
- ఒమన్‌తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..
- నటుడు రోబో శంకర్ మృతి..