20 సిగరెట్ల ప్యాక్‌పై 8 దిర్హామ్‌ల ఎక్సైజ్ ధర
- October 22, 2019ఎలక్ట్రానిక్ స్మోకింగ్ డివైజెస్, టూల్స్ అండ్ స్వీటెన్డ్ బెవరేజెస్‌పై డిసెంబర్ 1 నుంచి ఎక్సైజ్ ధరను లెవీ చేయబోతోంది. ఒక్కో సిగరెట్ ధర 0.4 దిర్హామ్‌లు, వాటర్ పైప్ టొబాకో 1 గ్రామ్‌కి 0.1 దిర్హామ్‌లు వసూలు చేస్తారు. రెడీ టూ యూజ్ టొబాకోపైనా, సంబంధిత ప్రోడక్ట్స్పైన కూడా ఇదే తరహాలో ధరల్ని వసూలు చేయడం జరుగుతుంది. ఈ మేరకు రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేయని ఎస్టాబ్లిష్మెంట్స్ భారీ జరీమానాలు ఎదుర్కోవాల్సి వుంటుంది. తమ వ్యాపారాల్ని ఎక్సయిజ్ టాక్స్‌తో రిజిస్టర్ చేసుకోవాల్సి వుంటుంది ప్రతి ఎస్టాబ్లిష్మెంట్స్. అన్ని ఎక్సయిజ్ గూడ్స్‌ని కూడా రిజిస్టర్ చేయాల్సి వుంటుంది. టొబాకో, నికోటిన్ కలిగి వున్న అన్ని ఎలక్ట్రానిక్ స్మోకింగ్ డివైజెస్కీ ఇది వర్తిస్తుంది. ఎలక్ట్రానిక్ స్మోకింగ్ డివైజెస్‌లో వినియోగించే అన్ని లిక్విడ్స్‌కి కూడా ఈ ఎక్సయిజ్ ధర వర్తిస్తుంది.
తాజా వార్తలు
- ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై నీతి ఆయోగ్ సంచలన ప్రకటన
- హైదరాబాద్‌లో అనేక ప్రాంతాల్లో భారీ వర్షం
- CBSE పాఠశాలలు ఓపెన్-బుక్ పరీక్షలను నిర్వహిస్తాయా?
- స్లోవాక్ ప్రధానిపై హత్యాయత్నం.. తీవ్రంగా ఖండించిన ఖతార్
- వీసా కోసం లంచం...ఉద్యోగికి 4 ఏళ్ల జైలుశిక్ష
- గాజా భవిష్యత్తు. నెతన్యాహుపై క్యాబినెట్ అసంతృప్తి..!
- ఒమన్ ఎయిర్ వింటర్ షెడ్యూల్ పొడిగింపు
- ఏపీలో సంక్షేమ పథకాల అమలుకు నిధులు విడుదల
- ఉద్యోగులకు ఎమిరేట్స్ బోనస్. ప్రైవేట్ కంపెనీలు అనుసరిస్తాయా?
- ఏపీ ఎన్నికల ఫలితాలపై రూ.కోట్లలో బెట్టింగ్‌లు