ఫ్రీ మెడికల్ క్యాంప్
- October 23, 2019
బహ్రెయిన్: పాలక్కాడ్ ఆర్ట్స్ అండ్ కల్చరల్ థియేటర్ (పిఎఎసిటి), అల్ హిలాల్ హాస్పిటల్‌తో కలిసి సంయుక్తంగా ఉచిత మెడికల్ క్యాంప్‌ని నిర్వహించనుంది. అక్టోబర్ 25న ఉదయం 8 గంటల నుంచి ఈ క్యాంప్‌ని ఏర్పాటు చేస్తున్నారు. సల్మాబాద్ బ్రాంచ్ వద్ద ఈ మెడికల్ క్యాంప్ నిర్వహించబడుతుంది. బ్లడ్ జ్రర్, బ్లడ్ షుగర్, టోటల్ కొలెస్టరాల్, ఎస్జిపటి (లివర్ స్క్రీనింగ్), క్రియాటినైన్ (కిడ్నీ స్క్రీనింగ్) తదితర పరీక్షలు ఇక్కడ ఉచితంగా జరుగుతాయి. ఈ మెడికల్ క్యాంప్‌లో అందరికీ ప్రవేశం ఉచితం అని నిర్వాహకులు చెబుతున్నారు.
తాజా వార్తలు
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ సీజన్ 14 వచ్చేసింది..!!
- వరల్డ్ టాప్ 10 సురక్షితమైన దేశాలలో ఒమన్..!!
- కువైట్ లో 'దిస్ ఈస్ యువర్ రోల్' ప్రారంభం..!!
- బహ్రెయిన్, ఇండియా మధ్య లీగల్, ట్యాక్స్ సహకారం..!!
- ఒమన్‌తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..