కింగ్ ఫైసల్, ఎస్తెగ్లాల్ హైవేస్‌పై లేన్ క్లోజర్స్
- October 25, 2019
కింగ్ ఫైసల్ హైవేపై మనామా వద్ద మెయిన్టెనెన్స్ వర్క్స్ కారణంగా అల్ ఫుర్దా అవెన్యూ మరియు ప్యాలెస్ ఎవెన్యూ మధ్య ముహరాక్ వైపు వెళ్ళే ఈస్ట్బౌండ్ ట్రాఫిక్‌కి సంబంధించిన స్లో లేన్ని మూసివేస్తున్నట్లు వర్క్స్ మినిస్ట్రీ వెల్లడించింది. ఆదివారం నుంచి రెండు నెలలపాటు ఈ క్లోజర్ అమల్లో వుంటుంది. మరోపక్క ఎస్తెగ్లాల్ హైవేపై ఇంప్రూవ్మెంట్ వర్క్స్ నిమిత్తం, సౌత్ బౌండ్ ట్రాఫిక్‌కి సంబంధించిన ఫాస్ట్ లేన్ని 10 రోజులపాటు మూసివేస్తారు. కింగ్ హమాద్ ఫ్లై ఓవర్ హైవే వద్ద సౌత్‌బౌండ్ ట్రాఫిక్‌కి సంబంధించిన లేన్ని మూసివేయనున్నట్లు వర్క్స్ మినిస్ట్రీ ప్రకటించడం జరిగింది.
తాజా వార్తలు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ సీజన్ 14 వచ్చేసింది..!!
- వరల్డ్ టాప్ 10 సురక్షితమైన దేశాలలో ఒమన్..!!
- కువైట్ లో "దిస్ ఈస్ యువర్ రోల్" ప్రారంభం..!!
- బహ్రెయిన్, ఇండియా మధ్య లీగల్, ట్యాక్స్ సహకారం..!!
- ఒమన్‌తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..
- నటుడు రోబో శంకర్ మృతి..