యూఏఈలో 7 నెలల్లో 30 కిలోల బరువు తగ్గిన ఇండియన్ యువతి
- October 26, 2019
యూఏఈ: భారత జాతీయురాలైన 23 ఏళ్ళ యువతి వృత్తి రీత్యా ఒకే చోట ఎక్కువసేపు కూర్చుని వుండడం వల్ల అనేక అనారోగ్య సమస్యలకు గురయ్యారు. అయితే, ఇప్పుడు ఆ సమస్యల నుంచి తాను ఉపశనమనం పొందానంటున్నారు కరిష్ని దమనియా. ఐదేళ్ళుగా దుబాయ్‌లో వుంటున్న తాను, పెరిగిన బరువు కారణంగా వచ్చిన సమస్యల నుంచి ఉపశమనం కోసం డైట్లో మార్పులు చేసుకోవడంతోపాటుగా, రెగ్యులర్ ఎక్సర్సైజులు చేశాననీ, అలా తాను 7 నెలల్లో 30 కిలోల బరువు తగ్గానని చెప్పారు. కీటో డైట్, జీఎం డైట్ వంటి విధానాలు తన బరువు తగ్గడానికి ఎంతో ఉపకరించాయని అంటున్నారామె. దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ కూడా తన మీద చాలా ప్రభావం చూపిందని ఆమె వివరించారు.
తాజా వార్తలు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ సీజన్ 14 వచ్చేసింది..!!
- వరల్డ్ టాప్ 10 సురక్షితమైన దేశాలలో ఒమన్..!!
- కువైట్ లో "దిస్ ఈస్ యువర్ రోల్" ప్రారంభం..!!
- బహ్రెయిన్, ఇండియా మధ్య లీగల్, ట్యాక్స్ సహకారం..!!
- ఒమన్‌తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..
- నటుడు రోబో శంకర్ మృతి..