సిరియాపై రష్యా జరిపిన తాజా వైమానిక దాడులు

- January 11, 2016 , by Maagulf
సిరియాపై రష్యా జరిపిన తాజా వైమానిక దాడులు

సిరియాపై రష్యా జరిపిన తాజా వైమానిక దాడులకు ఒక పాఠశాల భవనం ధ్వంసం అయింది. ఈ దాడిలో 12మంది పిల్లలు, ముగ్గురు టీచర్లు చనిపోయినట్లు స్థానిక ప్రభుత్వం ప్రకటించింది.అంజారా పట్టణంలోని స్కూల్లో ఈ ఘటన జరిగింది. అయితే, తమ లక్ష్యం సాధారణ పౌరులు కాదని.. కేవలం ఐఎస్ ఉగ్రవాదులేనని రష్యా సంజాయిషీ ఇచ్చుకుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com