ఖండాంతరాల్లో తెలంగాణ బంజారా సాంస్కృతిక వెలుగులు
- October 28, 2019_1572247726.jpg)
దోహా:గల్ఫ్ దేశం ఖతర్ వేదికగా జరుగుతున్న భారత-ఖతర్ సాంస్కృతిక వార్షికోత్సవం సందర్భంగా తెలంగాణ బంజారా వెలుగులు విరజిల్లాయి. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన వివిధ సాంస్కృతిక కార్యక్రమాల్లో తెలంగాణ జాగృతి ఖతర్ ఆధ్వర్యంలో మన ఆడపడచులు, చిన్నారులు బంజారా సాంస్కృతిక వైభవాన్ని నృత్య రూపంలో చేసిన ప్రదర్శన ప్రధాన ఆకర్షణ గా నిలిచిందని తెలిపారు.
MIA పార్క్ మ్యూజియంలో జరిగిన ఈ కార్యక్రమంలో తెలంగాణ జాగృతి ఖతర్ తరఫున చిన్నారులు అక్షయ, స్మ్రతి, క్రుతిక, మేహ, లేఖ్య, సాన్వి మరియు ఆడబిడ్డలు ప్రణీత,సౌమ్య, హరిక , శివాణి, జ్యోతి,ప్రగతి తదితరులు పాల్గొన్నారు.
-- రాజ్ కుమార్ వనంబత్తిన(మాగల్ఫ్ ప్రతినిధి, ఖతర్)
తాజా వార్తలు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ సీజన్ 14 వచ్చేసింది..!!
- వరల్డ్ టాప్ 10 సురక్షితమైన దేశాలలో ఒమన్..!!
- కువైట్ లో "దిస్ ఈస్ యువర్ రోల్" ప్రారంభం..!!
- బహ్రెయిన్, ఇండియా మధ్య లీగల్, ట్యాక్స్ సహకారం..!!
- ఒమన్‌తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..
- నటుడు రోబో శంకర్ మృతి..