3 రోజుల సూపర్‌ సేల్‌ దుబాయ్‌లో ప్రారంభం

- October 31, 2019 , by Maagulf
3 రోజుల సూపర్‌ సేల్‌ దుబాయ్‌లో ప్రారంభం

ఏడవ ఎడిషన్‌ 3 రోజుల సూపర్‌ సేల్‌ (3డిఎస్‌ఎస్‌), ఈ వారాంతంలో షాపింగ్‌ ప్రియుల్ని సంభ్రమాశ్చర్యాల్లో ముంచెత్తనుంది. అక్టోబర్‌ 31 నుంచి నవంబర్‌ 2 వరకు ఈ సేల్‌ వుంటుంది. ఔత్సాహికులైన షాపర్స్‌ ఈ సేల్‌లో 90 శాతం డిస్కౌంట్లు వివిధ బ్రాండ్లపై పొందే అవకాశం వుంది. ఫ్యాషన్‌, బ్యూటీ, గోల్డ్‌, హోమ్‌, ఎలక్ట్రానిక్స్‌ మరియు జ్యుయెలరీ ఐటమ్స్‌ దుబాయ్‌లోని పలు మాల్స్‌లో భారీ డిస్కౌంట్లతో లభ&ంయ కానున్నాయి. 500 బ్రాండ్స్‌ ఈ మెగా సేల్‌లో లభ్యమవుతాయి. 2,000 ఔట్‌లెట్స్‌ షాపింగ్‌ ప్రియుల కోసం ఎదురుచూస్తున్నాయి. దుబాయ్‌లో ఈ మూడు రోజుల సూపర్‌ సేల్‌ అత్యంత ప్రత్యేకమైనదని దుబాయ్‌ ఫెస్టివల్స్‌ మరియు రిటెయిల్‌ ఎస్టాబ్లిష్‌మెంట్‌ డిఎఫ్‌ఆర్‌ఇ సీఈఓ అహ్మద్‌ అల్‌ ఖాజా చెప్పారు.  

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com