ఒమన్‌లో ఇల్లీగల్‌ ఇమ్మిగ్రెంట్స్‌ అరెస్ట్‌

- November 04, 2019 , by Maagulf
ఒమన్‌లో ఇల్లీగల్‌ ఇమ్మిగ్రెంట్స్‌ అరెస్ట్‌

మస్కట్‌: రాయల్‌ ఒమన్‌ పోలీస్‌, పలువురు ఇల్లీగల్‌ ఇమ్మిగ్రెంట్స్‌ని అరెస్ట్‌ చేసినట్లు వెల్లడించడం జరిగింది. ఈ మేరకు రాయల్‌ ఒమన్‌ పోలీస్‌ ఓ ప్రకటన విడుదల చేసింది. నార్త్‌ అల్‌ బతినా గవర్నరేట్‌లో ఈ అరెస్టులు జరిగాయి. నార్త్‌ అల్‌ బతినా పోలీస్‌ కమాండ్‌, పలువురు ఇన్‌ఫిల్‌ట్రేటర్స్‌ని అరెస్ట్‌ చేయడం జరిగందనీ, అరెస్ట్‌ అయినవారిలో ఆసియా జాతీయులు వున్నారనీ, ఇల్లీగల్‌ ఎంట్రీకి పాల్పడినవారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామనీ అధికారులు పేర్కొన్నారు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com