18000 మంది వలసదారుల్ని డిపోర్ట్‌ చేసిన కువైట్‌

- November 05, 2019 , by Maagulf
18000 మంది వలసదారుల్ని డిపోర్ట్‌ చేసిన కువైట్‌

కువైట్‌: గత తొమ్మిది నెలల్లో మొత్తం 18,000 మంది వలసదారుల్ని కువైట్‌ నుంచి డిపోర్ట్‌ చేశారు. వీరిలో అత్యధికులు భారతదేశం నుంచే వున్నారు. డిపోర్ట్‌ చేయబడిన భారతీయ వలసదారుల సంఖ్య 5,000గా వుంది. ఆ తర్వాతి స్థానంలో బంగ్లాదేశ్‌కి చెందిన 2,500 మంది వలసదారులున్నారు. మూడో స్థానంలో 2,200 మంది ఈజిప్టియన్‌ వలసదారులున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. డిపోర్ట్‌ అయినవారిలో పురుషులు, మహిళలు వున్నారు. కాగా, ప్రస్తుతం 50 మంది పురుషులు, 8 మంది మహిళలు మాత్రమే డిపోర్టేషన్‌ సెంటర్‌లో వున్నారనీ, వారినీ త్వరలో డిపోర్టేషన్‌ చేస్తామనీ అధికారులు తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com