ఫేక్ పోలీస్ చేతిలో దోపిడీకి గురైన భారతీయ వలసదారుడు
- November 06, 2019
కువైట్: గుర్తు తెలియని వ్యక్తి ఒకరు పోలీస్ గెలప్‌లో వచ్చి తనపై దోపిడీకి పాల్పడినట్లు ఓ భారతీయ వలసదారుడు బయాన్ డిస్ట్రిక్ట్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కారులో వెళుతుండగా ఓ వ్యక్తి తన కారుని ఆపి, ఐడీ చూపించి తాను పోలీస్‌నని చెప్పారనీ, ఆ తర్వాత దాడికి పాల్పడ్డారనీ ఫిర్యాదులో పేర్కొన్నారు భారతీయ వలసదారుడు. తన వద్దనుంచి నిందితుడు 74 దినార్స్ దోచుకున్నారనీ, అలాగే మొబైల్ ఫోన్‌ని కూడా లాక్కుని పారిపోయినట్లు ఫిర్యాదులో వివరించాడు బాధితుడు. నిందితుడు వినియోగించిన కారు నెంబర్ ప్లేట్ వివరాల్ని పోలీసులకు బాధితుడు తెలియజేశాడు.
తాజా వార్తలు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ సీజన్ 14 వచ్చేసింది..!!
- వరల్డ్ టాప్ 10 సురక్షితమైన దేశాలలో ఒమన్..!!
- కువైట్ లో "దిస్ ఈస్ యువర్ రోల్" ప్రారంభం..!!
- బహ్రెయిన్, ఇండియా మధ్య లీగల్, ట్యాక్స్ సహకారం..!!
- ఒమన్‌తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..
- నటుడు రోబో శంకర్ మృతి..