కూలిన బంగారు గని..పది మంది మృతి
- November 08, 2019
కోణాక్రీ: గనియా దేశంలో జరిగిన ఘోర దుర్ఘటన ప్రాణాలను పొట్టనబెట్టుకుంది. ఇక్కడి ఈశాన్య ప్రాంతంలోని కోనార్కీ సమీపంలో ఉన్న బంగారు గని ప్రమాదవశాత్తూ కుప్పకూలింది. ఆ సమయంలో గనిలో ఖనిజాన్ని వెలికితీస్తున్న వారిలో 10 మంది వరకూ సజీవ సమాధి అయ్యారు. ఈ విషయాన్ని వెల్లడించిన రెడ్ క్రాస్ ప్రతినిధులు, ఎంతో మంది ఆచూకీ ఇంకా తెలియరాలేదని అన్నారు. గనిలో చిక్కుకున్న వారిని రక్షించేందుకు ప్రభుత్వం సహాయక బృందాలను రంగంలోకి దించింది.
తాజా వార్తలు
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు
- టీటీడీకి రూ.10 లక్షలు విరాళం
- ఛార్జీల సవరణ ‘దసరా స్పెషల్స్’లోనే స్పష్టం
- దుబాయ్ లో నకిలీ హోటల్ ఫ్లోర్ లీజు..ఇద్దరికి జైలు శిక్ష..!!
- అల్-ముత్లా యాక్సిడెండ్, ఎమర్జెన్సీ సెంటర్ ప్రారంభం..!!
- మహిళకు జీవిత ఖైదు విధించిన బహ్రెయిన్ కోర్టు..!!
- 10 కిలోల మెత్ సీజ్ చేసిన సౌదీ కస్టమ్స్..!!
- ఒమన్‌లో ఐఫోన్ 17 సందడి..!!
- దోహాలో AGCFF U-17 గల్ఫ్ కప్ ప్రారంభోత్సవం..!!
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..