వాణిజ్య యుద్ధం చైనా-అమెరికా దేశాల కీలక నిర్ణయం
- November 08, 2019
చైనా-అమెరికా మధ్య నెలకొన్న వాణిజ్య యుద్ధానికి తెరపడే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ మేరకు ఆ రెండు దేశాలు కీలక నిర్ణయం తీసుకున్నాయి. కొన్ని నెలలుగా ఇరు దేశాలూ ఒకరి ఉత్పత్తులపై మరొకరు విధిస్తూ వచ్చిన సుంకాలను రద్దు చేసేందుకు అంగీకరించినట్టు చైనా వాణిజ్య మంత్రిత్వశాఖ తెలిపింది. గత రెండు వారాలుగా ఇరు దేశాలకు చెందిన ప్రతినిధులు నిర్మాణాత్మక చర్చలు జరుపుతున్నారు. ఇరు దేశాల మద్య వ్యక్తమైన ఆందోళనలపై చర్చించడమే కాకుండా అదనంగా విధించిన సుంకాలను దశలవారీగా వెనక్కి తీసుకునేందుకు అంగీకరించారు. తుది ఒప్పందం దిశగా అడుగులు వేశారు అని వాణిజ్య మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి గావో ఫెంగ్ తెలిపారు.
తాజా వార్తలు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ సీజన్ 14 వచ్చేసింది..!!
- వరల్డ్ టాప్ 10 సురక్షితమైన దేశాలలో ఒమన్..!!
- కువైట్ లో "దిస్ ఈస్ యువర్ రోల్" ప్రారంభం..!!
- బహ్రెయిన్, ఇండియా మధ్య లీగల్, ట్యాక్స్ సహకారం..!!
- ఒమన్‌తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..
- నటుడు రోబో శంకర్ మృతి..