పదవికి రాజీనామా చేసిన మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడణవీస్
- November 08, 2019
మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుపై అనిశ్చితి కొనసాగుతూనే ఉంది. రాష్ట్రంలో ప్రస్తుత అసెంబ్లీ గడువు శనివారంతో ముగియనుంది. తాజాగా మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్ నేతృత్వంలోని మంత్రుల బృందం రాజ్‌భవన్‌లో గవర్నర్ భగత్‌సింగ్ కోశ్యారీని కలిసింది. ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తున్న లేఖను ఈ సందర్భంగా గవర్నర్‌కు ఫడణవీస్ అందించారు. నా రాజీనామాను గవర్నర్ ఆమోదించారని ఫడణవీస్ వెల్లడించారు. ప్రభుత్వ ఏర్పాటుపై అవకాశమివ్వాలని గవర్నర్‌ను బీజేపీ కొరలేదని తెలిసింది. మరోవైపు సీఎం పదవిని తమ పార్టీ నేత చేపట్టబోతున్నారని శివసేన సీనియర్ నేత సంజయ్ రౌత్ స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ సీజన్ 14 వచ్చేసింది..!!
- వరల్డ్ టాప్ 10 సురక్షితమైన దేశాలలో ఒమన్..!!
- కువైట్ లో "దిస్ ఈస్ యువర్ రోల్" ప్రారంభం..!!
- బహ్రెయిన్, ఇండియా మధ్య లీగల్, ట్యాక్స్ సహకారం..!!
- ఒమన్‌తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..
- నటుడు రోబో శంకర్ మృతి..