మెర్క్యురీ ట్రాన్సిట్: యూఏఈలో అరుదైన దృశ్యం
- November 11, 2019
యూఏఈ రెసిడెంట్స్ మెర్క్యురీ ట్రాన్సిట్‌ని చూసేందుకు అరుదైన అవకాశం కలిగింది. నవంబర్ 11న సూర్యుడి మీదుగా మెర్క్యురీ గ్రహం ట్రాన్సిట్ కాబోతోంది. అది భూమి మీద నుంచి చూసేవారికి ఓ చిన్న నల్లటి చుక్కలా కన్పిస్తుంది. మళ్ళీ ఇలాంటి ఘటన చూడాలంటే 2032 నవంబర్ వరకు వేచి చూడాల్సి వస్తుంది. కాగా, దుబాయ్ ఆస్ట్రానమీ గ్రూప్, అల్ తురాయా ఆస్ట్రానమీ సెంటర్ వద్ద ఈ మెర్య్యురీ ట్రాన్సిట్‌ని చూసేందుకు ఏర్పాట్లు చేస్తోంది. సాధారణ ప్రజలు మెర్యురీ ట్రాన్సిట్‌ని చూడాలంటే, తగిన ఏర్పాట్లు చేసుకోవాలి. 50 రెట్లు జూమింగ్ సామర్థ్యం గలిగిన, రక్షణాత్మకమైన ఫిల్టర్స్ కలిగిన సాధనాలతో మాత్రమే దీన్ని చూడాల్సి వుంటుంది. లేనిపక్షంలో, కంటికి తీవ్రమైన ప్రమాదం కలగొచ్చు.
తాజా వార్తలు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ సీజన్ 14 వచ్చేసింది..!!
- వరల్డ్ టాప్ 10 సురక్షితమైన దేశాలలో ఒమన్..!!
- కువైట్ లో "దిస్ ఈస్ యువర్ రోల్" ప్రారంభం..!!
- బహ్రెయిన్, ఇండియా మధ్య లీగల్, ట్యాక్స్ సహకారం..!!
- ఒమన్‌తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..
- నటుడు రోబో శంకర్ మృతి..