అల్ అయిన్ జూ సందర్శకులకు 48 శాతం డిస్కౌంట్
- November 12, 2019
యూఏఈ: అల్ అయిన్ జూ, విజిటర్స్‌కి స్పెషల్ ఆఫర్స్ మరియు డిస్కౌంట్స్‌తో ఆహ్వానం పలుకుతోంది. ప్రతి ఎంట్రీ మరియు సఫారీ ట్రక్ టిక్కెట్స్‌పై 48 శాతం డిస్కౌంట్ ప్రకటించారు నిర్వాహకులు. అయితే, టిక్కెట్లను వెబ్సైట్ లేదా స్మార్ట్ ఫోన్ అప్లికేషన్ ద్వారా బుక్ చేసుకోవాల్సి వుంటుంది. నవంబర్ 1 నుంచి 29 వరకు ఈ ఆఫర్ అందుబాటులో వుంటుంది. టిక్కెట్లు కొనుగోలు చేసిన తేదీ నుంచి 30 రోజలపాటు చెల్లుబాటవుతాయి. సందర్శకులకు ఇది గొప్ప అవకాశమని అల్ అయిన్ జూ మార్కెటింగ్ అండ్ కార్పొరేట్ కమ్యూనికేషన్ డైరెక్టర్ ఒమర్ యూసుఫ్ అల్‌బలూషి చెప్పారు.
తాజా వార్తలు
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ సీజన్ 14 వచ్చేసింది..!!
- వరల్డ్ టాప్ 10 సురక్షితమైన దేశాలలో ఒమన్..!!
- కువైట్ లో 'దిస్ ఈస్ యువర్ రోల్' ప్రారంభం..!!
- బహ్రెయిన్, ఇండియా మధ్య లీగల్, ట్యాక్స్ సహకారం..!!
- ఒమన్‌తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..