3 రోజుల సెలవుల్నిప్రకటించిన KHDA
- November 12, 2019
దుబాయ్ నాలెడ్స్ అండ్ హ్యూమన్ డెవలప్మెంట్ అథారిటీ(కెహెచ్‌డిఎ), ఎమిరేట్‌లో మూడు రోజులపాటు స్కూళ్ళకు సెలవుల్ని ప్రకటించింది. డిసెంబర్ 1, 2 మరియు 3 తేదీల్లో సెలవులు వుంటాయనీ, డిసెంబర్ 4న తిరిగి స్కూళ్ళు ప్రారంభమవుతాయని కెహెచ్‌డిఎ పేర్కొంది. డిసెంబర్ 1న కమ్మొమరేషన్ సందర్భంగా పబ్లిక్ మరియు ప్రైవేట్ సెక్టార్స్‌కి సెలవు కాగా, డిసెంబర్ 2 మరియు 3 తేదీలకు యూఏఈ నేషనల్ డే సందర్భంగా సెలవులు వచ్చినట్లు కెహెచ్‌డిఎ తెలిపింది.
తాజా వార్తలు
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ సీజన్ 14 వచ్చేసింది..!!
- వరల్డ్ టాప్ 10 సురక్షితమైన దేశాలలో ఒమన్..!!
- కువైట్ లో 'దిస్ ఈస్ యువర్ రోల్' ప్రారంభం..!!
- బహ్రెయిన్, ఇండియా మధ్య లీగల్, ట్యాక్స్ సహకారం..!!
- ఒమన్‌తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..