అరేబియన్ గల్ఫ్ కప్‌లో పాల్గొననున్న బహ్రెయిన్
- November 14, 2019
24వ అరేబియన్ గల్ఫ్ కప్‌లో బహ్రెయిన్ పాల్గొంటోంది. బహ్రెయిన్ ఫుట్‌బాల్ అసోసియేషన్ (బిఎఫ్ఎ) ఈ విషయాన్ని ప్రకటించింది. అరబ్ గల్ఫ్ కప్ ఫుట్‌బాల్ ఫెడరేషన్ నుంచి అందిన ఆహ్వానం మేరకు బిఎఫ్ఎ ఈ నిర్ణయం తీసుకుంది. మొత్తం ఆరు దేశాలు ఈ పోటీల్లో తలపడనున్నాయి. బహ్రెయిన్తోపాటుగా ఖతార్, కువైట్, యెమెన్, ఇరాక్ అలాగే డిఫెండింగ్ ఛాంపియన్ ఒమన్ ఈ పోటీల్లో తలపడుతున్నాయి. ఖతార్ రాజధానిలోని ఖలీఫా ఇంటర్నేషనల్ స్టేడియం ఈ పోటీలకు వేదిక కానుంది. గల్ఫ్ కప్‌కి ముందుగా బహ్రెయిన్ సీనియర్ మెన్ నేషనల్ ఫుట్‌బాల్ టీమ్, పిఫా వరల్డ్‌కప్ 2020 అలాగే ఎఎఫ్‌సి ఏసియన్ కప్ 2023 పోటీలకు సంబంధించిన క్వాలిఫైయింగ్ మ్యాచ్‌లు ఆడబోతోంది.
తాజా వార్తలు
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ సీజన్ 14 వచ్చేసింది..!!
- వరల్డ్ టాప్ 10 సురక్షితమైన దేశాలలో ఒమన్..!!
- కువైట్ లో 'దిస్ ఈస్ యువర్ రోల్' ప్రారంభం..!!
- బహ్రెయిన్, ఇండియా మధ్య లీగల్, ట్యాక్స్ సహకారం..!!
- ఒమన్‌తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..