వలసదారులకు 130 కువైటీ దినార్స్‌తో ఇన్సూరెన్స్
- November 14, 2019కువైట్: 2020 నుంచి వలసదారులకు హెల్త్ ఇన్స్యూరెన్స్ అందించే విషయమై హెల్త్ ఇన్సూరెన్స్ హాస్పిటల్స్ కంపెనీ మరియు మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ మధ్య సంయమనంతో పనిచేస్తున్నాయి. వలసదారులు వారి కుటుంబాల కోసం ప్రత్యేకంగా ధమన్ హాస్పిటల్ ప్రారంభం నేపథ్యంలో ఈ అంశం వెలుగులోకి వచ్చింది. ప్రతి వలసదారుడికీ 130 కువైటీ దినార్స్‌తో హెల్త్ ఇన్స్యూరెన్స్ కవర్ అందించనున్నారు. ప్రైవేటు సెక్టార్లో పనిచేసే వలసదారులకు వారి పిల్లలకు ఇది వర్తిస్తుంది. ఈ ఇన్స్యూరెన్స్ కవర్ ద్వారా టెస్ట్‌లు, ఎక్స్‌రేలు, ఇతర వైద్య చికిత్సలు పొందేందుకు వీలవుతుంది.
తాజా వార్తలు
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్‌కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్‌లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి