బీచ్ డ్రైవింగ్ ఇల్లీగల్: మస్కట్ మునిసిపాలిటీ
- November 14, 2019మస్కట్: మస్కట్ మునిసిపాలిటీ, సిటిజన్స్ అలాగే రెసిడెంట్స్‌కి బీచ్‌లలో బైక్‌లు నడుపుతుండడంపై హెచ్చరికలు జారీ చేసింది. బీచ్‌లలో వాహనాల్ని నడపరాదనీ, ఉల్లంఘనలకు జరీమానా తప్పదని పేర్కొంది. జరీమానాతోపాటు అత్యధికంగా రెండు నెలలపాటు జైలు శిక్ష కూడా విధించే అవకాశముందని హెచ్చరించిన మస్కట్ మునిసిపాలిటీ, ప్రతి ఒక్కరూ నిబంధనలు పాటించాలని సూచించింది.
తాజా వార్తలు
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్‌కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్‌లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ