దుబాయ్‌ పార్కుల్లో ఈ రెసిడెంట్స్‌కి ప్రవేశం ఉచితం

- November 16, 2019 , by Maagulf
దుబాయ్‌ పార్కుల్లో ఈ రెసిడెంట్స్‌కి ప్రవేశం ఉచితం

దుబాయ్‌ మునిసిపాలిటీ ఒమనీ విజిటర్స్‌ మరియు రెసిడెంట్స్‌కి ఉచితంగా ప్రవేశం కల్పించనుంది. నవంబర్‌ 18న ఈ ఉచిత ప్రవేశం అవకాశం కల్పిస్తారు అధికారులు. దుబాయ్‌ మునిసిపాలిటీ ఈ మేరకు సోషల్‌ మీడియా వేదికగా ఓ ప్రకటన చేసింది. 49వ ఒమన్‌ నేషనల్‌ డే సందర్బంగా ఈ అవకాశం కల్పిస్తున్నట్లు అథారిటీస్‌ వెల్లడించాయి. నవంబర్‌ 18, 19 తేదీల్లో నేషనల్‌ డే వేడుకలు ఒమన్‌లో ఘనంగా జరగనున్నాయి.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com