ఒమన్ నేషనల్ డే సందర్భంగా సెలవు ప్రకటన
- November 18, 2019
మస్కట్: నేషనల్ డే సందర్భంగా ఒమన్‌లో పబ్లిక్ మరియు ప్రైవేట్ సెక్టార్స్‌కి సెలవుని ప్రకటించారు. అథారిటీస్ వెల్లడించిన వివరాల ప్రకారం నవంబర్ 27, నవంబర్ 28 తేదీల్లో నేషనల్ డే సందర్భంగా సెలవులు వుంటాయి. డిసెంబర్ 1న తిరిగి పనిదినాలు ప్రారంభమవుతాయి. అవసరమైన మేర వర్కర్స్ అలాగే యజమానులు తమ వర్క్ ఎరేంజ్మెంట్స్ని హాలీడేకి అనుగుణంగా మార్చుకునేందుకు వీలుంది.
తాజా వార్తలు
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ సీజన్ 14 వచ్చేసింది..!!
- వరల్డ్ టాప్ 10 సురక్షితమైన దేశాలలో ఒమన్..!!
- కువైట్ లో 'దిస్ ఈస్ యువర్ రోల్' ప్రారంభం..!!
- బహ్రెయిన్, ఇండియా మధ్య లీగల్, ట్యాక్స్ సహకారం..!!
- ఒమన్‌తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..