షేక్ ఖలీఫా సోదరుడి మృతి
- November 19, 2019ప్రెసిడెంట్ షేక్ ఖలీఫా బిన్ జాయెద్ అల్ నహ్యాన్, తన సోదరుడు షేక్ సుల్తాన్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ మృతి పట్ల సంతాపం తెలిపారు. ప్రెసిడెంట్ రిప్రెజెంటేటివ్ అయిన షేక్ సుల్తాన్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్, సోమవారం తుది శ్వాస విడిచారు. మినిస్ట్రీ ఆఫ్ ప్రెసిడెన్షియల్ ఎఫైర్స్ ఆదేశాల నేథ్యంలో యూఏఈలో మూడు రోజులపాటు సంతాప దినాలు అమల్లో వుంటాయి. వైస్ రపెసిడెంట్, ప్రైమ్ మినిస్టర్, దుబాయ్ రూలర్ షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ మక్తౌమ్ కూడా షేక్ సుల్తాన్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దేశానికి షేక్ సుల్తాన్ అందించిన సేవల్ని ఈ సందర్భంగా యూఏఈ పాలకులు, ప్రముఖులు గుర్తు చేసుకున్నారు.
తాజా వార్తలు
- IELTS కు బహ్రెయిన్ విద్యార్థులు ఆసక్తి..!
- రియాద్‌లో మొదటి ఈయూ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రారంభం
- మోటార్‌సైకిల్‌కు నిప్పంటించిన ముగ్గురు అరెస్టు
- 2024 చివరి నాటికి యూనిఫైడ్ GCC టూరిస్ట్ వీసా
- యూఏఈలో ICSE, ISC ఫలితాలు విడుదల
- హట్టా పర్వతాల నుండి బ్రిటిష్ హైకర్ ఎయిర్ లిఫ్ట్
- అహ్మదీ గవర్నర్‌ను కలిసిన భారత రాయబారి
- 7 వికెట్ల తేడాతో హైదరాబాద్ పై ముంబై విజయం
- ప్రపంచ రెండో ర్యాంకర్‌కు షాకిచ్చిన మనిక బాత్రా…
- TSRTC: పాస్ ఉంటే డీలక్స్ బస్సులోనూ ప్రయాణం…