బయోపిక్ లో జూ.ఎన్టీఆర్
- November 20, 2019టాలీవుడ్ స్టార్ హీరో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం నటిస్తూన్న మూవీ ఆర్ఆర్ఆర్ . దర్శక దిగ్గజం ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ కూడా మరో హీరో రోల్ లో నటిస్తున్నాడు.
తాజాగా జూనియర్ మరో క్రేజీ ప్రాజెక్టులో నటించబోతున్నాడని సమాచారం. తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి ,అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత పై బయోపిక్ తెరకెక్కుతున్న సంగతి విదితమే.
ఈ బయోపిక్ లో టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు,మాజీ ముఖ్యమంత్రి,దివంగత లెజండ్రీ నటుడు నందమూరి తారకరామారావు పాత్రలో జూనియర్ ఎన్టీఆర్ నటించనున్నాడని తమిళ చిత్ర పురిలో వినిపిస్తోన్న వార్త. ఇప్పటికే ఈ చిత్రం యూనిట్ కూడా జూనియర్ ను సంప్రదించింది అంట. ఆయన తన నిర్ణయం చెబుతా అని సస్పెన్స్ లో పెట్టాడు అని ఆ చిత్రం యూనిట్ పేర్కొంది. చూడాలి మరి జూనియర్ గ్రీన్ సిగ్నల్ ఇస్తారో.. లేదో..!
తాజా వార్తలు
- IIT ఢిల్లీ–అబుధాబి.. ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల
- ప్లేఆఫ్స్‌కు చేరిన హైదరాబాద్..
- నేడు లండన్ పర్యటనకు వెళ్లనున్న సీఎం జగన్
- రేపు తెలంగాణ కేబినెట్ భేటీ.. రుణమాఫీ పై చర్చ..!
- హైకోర్టును ఆశ్రయించిన జూనియర్ ఎన్టీఆర్
- మరోసారి హైదరాబాద్‌లో డ్రగ్స్ కలకలం..!
- డ్యూటీ ఫ్రీ టిక్కెట్..$1 మిలియన్ గెలుచుకున్న భారతీయ మహిళ
- పాలస్తీనా రాజ్య స్థాపనకు సౌదీ అరేబియా మద్దతు
- ఈద్ అల్ అదా సెలువులు. Dh980 నుండి యూరప్ డీల్స్..!
- ఓవర్ టైం వర్క్ పై ఆరోగ్య మంత్రిత్వ శాఖ కీలక ఉత్తర్వులు