తిరుమలలో మద్యపాన నిషేధంపై మార్పులు
- November 22, 2019తిరుమల : తిరుపతిలో మద్యపాన నిషేధంపై గత పాలక మండలి సమావేశంలో తీసుకున్న నిర్ణయంలో అధికారులు పలు మార్పులు చేశారు. రైల్వే స్టేషన్, బస్ స్టాండ్ వంటి ప్రధాన కూడళ్లతోపాటు భక్తులు తిరుమలకు వెళ్లే ప్రధాన మార్గాలలో మాత్రమే మద్యపాన నిషేదం అమలు చేయాలని యోచిస్తున్నారు. దీనిపై తర్వాత పాలకమండలి సమావేశంలో తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
తాజా వార్తలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి
- ఏపీ సీఎం జగన్ లండన్‌కు వెళుతుండగా..గన్నవరం ఎయిర్‌పోర్టులో కలకలం
- తిరుమలలో రెండోరోజు శ్రీ పద్మావతి పరిణయోత్సవాలు..
- సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన టాలీవుడ్ డైరెక్టర్స్
- విద్యార్థుల కోసం 400 స్కాలర్షిప్లు
- క్యాన్సర్‌పై పోరులో ముందడుగు.. IARCలో చేరిన సౌదీ అరేబియా
- రోడ్డు ప్రమాదంలో ఇద్దరు పోలీసులు మృతి
- ఈ-స్కూటర్లకు ట్రాఫిక్ భద్రతా నియమాలు తప్పనిసరి
- దుబాయ్ నివాసితులు dh3000 అదనపు అద్దె చెల్లించాలా?