దుబాయ్ లో యూ.ఏ.ఈ 48వ జాతీయ దినోత్సవ వేడుకలు
- December 02, 2019
దుబాయ్: దుబాయ్ లో అల్ కూజ్ వర్కర్స్ క్యాంపులో TPCC NRI Cell మిత్రులందరూ కలిసి యూఏఈ 48వ నేషనల్ డే ను పురస్కరించుకొని కేక్ కట్ చేసి తమ సాటి మిత్రులతో సరదాగా గడిపారు. ఈ సందర్భంగా TPCC UAE NRI Cell కన్వీనర్ యస్.వీ రెడ్డి మాట్లాడుతూ, ఇలా అందరం కలిసి నేషనల్ డే జరుపుకోవటం ఆనందంగా ఉందనీ, తమకు ఎంతో సహకరిస్తున్న యూఏఈ ప్రభుత్వానికి కృతఙ్ఞతలు తెలిపారు.
తాజా వార్తలు
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ సీజన్ 14 వచ్చేసింది..!!
- వరల్డ్ టాప్ 10 సురక్షితమైన దేశాలలో ఒమన్..!!
- కువైట్ లో 'దిస్ ఈస్ యువర్ రోల్' ప్రారంభం..!!
- బహ్రెయిన్, ఇండియా మధ్య లీగల్, ట్యాక్స్ సహకారం..!!
- ఒమన్‌తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..